Monday, April 27, 2026

థియేట‌ర్ల బంద్ ఆరోప‌ణ‌ల‌తో జ‌న‌సేన నేత స‌స్పెన్ష‌న్‌

Must Read

థియేట‌ర్ల బంద్‌కు పిలుపు ప్ర‌తిపాద‌న చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న జ‌న‌సేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ స‌స్పెండ్ చేసింది. స‌త్య‌నారాయ‌ణ‌ పార్టీ సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి త‌ప్పించారు. కాగా తాజాగా థియేటర్ల బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వెంట‌నే ఈ ప్ర‌క‌ట‌న రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -