Monday, September 1, 2025

హ‌నుమాన్ జ‌యంతిన జ‌గ‌న్ ట్వీట్‌

Must Read

నేడు హ‌నుమాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. శ‌క్తిమంతుడు, స‌మ‌ర్థుడైన కార్య‌సాధ‌కుడు ఆంజ‌నేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని జ‌గ‌న్ త‌న పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -