Thursday, October 8, 2026

రూ.ల‌క్ష దాటిన ప‌సిడి!

Must Read

దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యుల‌కు అంద‌న్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ కేవ‌లం గ‌త తొమ్మిది నెల‌ల కాలంలోనే రూ.22,000 వేల‌కు పైగా పెరిగిపోయింది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,00,015 ఉన్న‌ది. ఇదే 10 గ్రాముల బంగారం ధ‌ర గ‌తేడాది జులై 22న రూ.77,500 గా ఉన్న‌ది. మ‌రో వైపు ఈ ఏడాది బంగారం ధ‌ర రూ.ల‌క్ష 25 వేల‌కు చేరుకుంటుంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నానా పటేకర్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం

ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ రంగంలో నానా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -