Tuesday, April 28, 2026

ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు!

Must Read

ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు!

ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ఉద్దేశించి నాన్ తమిళర్ కచ్చి నేత సెంథామిళన్ సీమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో హిందీ మాట్లాడేవారిని కొడతానని.. దెబ్బకు వాళ్లు తమ బ్యాగులు సర్దుకుని పారిపోతారంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు సీమన్. దీంతో ఈ వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సీమన్ను ఎందుకు అరెస్ట్ చేయరంటూ ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఫేక్ వీడియోలతో హింస, విద్వేషం రెచ్చగొట్టే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు సీమన్ మీద కేసు నమోదు చేశారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -