Tuesday, April 28, 2026

స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. మాధురి దీక్షిత్ తల్లి కన్నుమూత

Must Read

స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. మాధురి దీక్షిత్ తల్లి కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌, అందాల తార మాధురి దీక్షిత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి స్నేహలతా దీక్షిత్ (91) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న స్నేహలత.. ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఆమె అంత్యక్రియలను ముంబైలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. మాధురి తల్లి మరణవార్త తెలియగానే చాలామంది సినీ సెలబ్రిటీలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణంపై మాధురి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వ్యక్తుల మధ్య స్వర్గసీమలకు ప్రయాణమయ్యారు’ అని పేర్కొన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -