Friday, November 22, 2024

పేదోడికి సుప్రీం అండ!

Must Read

విద్యకు పేదరికం అడ్డురాకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐఐటీ ధన్ బాద్ లో సీటు పొందిన అటుల్ కుమార్ అనే వ్యక్తి.. పేదరికం కారణంగా నిర్ణీత గడువులోగా అడ్మిషన్ ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతని అడ్మిషన్ ను రద్దు చేస్తూ.. సదరు విద్యా సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ.. అటుల్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అటుల్ కుమార్ కు ఐఐటీ ధన్ బాద్ లో సీటు ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకు ఉన్న అధికారాల ప్రకారం ఈ తీర్పు ఇస్తున్నట్లు పేర్కొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

స్పీకర్ దే తుది నిర్ణయం: హైకోర్టు సంచలన తీర్పు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఒక...
- Advertisement -

More Articles Like This

- Advertisement -