Friday, April 3, 2026

ఇకపై స్వలింగ వివాహాలు చట్టబద్ధం

Must Read

గత ఏడాది థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహ చట్టాన్ని రూపొందించారు. తాజాగా ఈ నెలలో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఇప్పటివరకు 200 మందికి పైగా స్వలింగ జంటలు తమ వివాహాలను నమోదు చేసుకున్నారు. స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఇది గుర్తింపు పొందింది. దీంతో ఆ దేశంలోని స్వలింగ సంపర్కులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -