Saturday, August 30, 2025

ఓటుకు నోటు కేసులో గురుశిష్యులకు ఊరట!

Must Read

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి, హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. ఒకవేళ చేసుకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

రేవంత్ కు మొట్టికాయలు

కవిత బెయిల్ విషయంలో నోరు జారిన సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టు తీర్పుపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. బాధ్యతాయుత పదవిలో కొనసాగుతూ ఇలాంటి మాటలు మాట్లాడవద్దని మందలించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -