Friday, August 29, 2025

#vizag

మహిళా భద్రతలో అగ్రస్థానంలో విశాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా విశాఖపట్నం అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ముంబై, భువనేశ్వర్‌తో పాటు విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. కోహిమా, ఆయిజోల్, గాంగ్‌టోక్, ఇటానగర్ నగరాలు కూడా టాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు ఢిల్లీ, పట్నా, రాంచీ, జైపూర్, ఫరీదాబాద్, కోల్‌కతా, శ్రీనగర్ నగరాలు దిగువ స్థానాల్లో నిలిచాయి....

విశాఖలో జూదం ఆడుతున్న ఆరు మహిళలు అరెస్ట్‌

విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. లలితానగర్‌ ప్రాంతంలో మహిళలు జూదంలో పాల్గొంటున్నారన్న సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు...

ఇంట‌ర్ ఫెయిలై విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

ఇంట‌ర్ ఫెయిలైన మ‌న‌స్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న విశాఖ‌లో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్ ప్ర‌థ‌మ‌ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌లితాల్లో ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమ­వారం ఇంట్లో ఎవరూ...
- Advertisement -spot_img

Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -spot_img