Wednesday, November 19, 2025

#telangana

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా బిగుసుకుపోతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. పొగమంచు కూడా పెరిగింది. రానున్న రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 13...

రేవంత్ రెడ్డి పుట్టినరోజున‌ ప్ర‌ముఖుల‌ శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు విషెస్ అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో భారీ సంఖ్యలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ రేవంత్ ఆరోగ్యవంతుడిగా ఉండాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ నేతకు జన్మదిన విషెస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌పై చర్యలపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

తెలంగాణలో ఈ ఫార్ములా కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి లేదా చార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సవరణల ప్రకారం ఇది అవసరమని తెలిపారు. విచారణకు...

తెలంగాణ ప్రైవేటు కాలేజీల బంద్ విరమణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపుపై సానుకూల ఫలితాలు సాధించాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో, ప్రభుత్వం మొత్తం రూ.1,500 కోట్ల బకాయిలలో ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. మిగిలిన రూ.600...

అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణకు మద్దతిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో తెలంగాణలో కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలపై విస్తృత చర్చలు జరిగాయి. ప్రతినిధి బృందంలో కెర్రీ పర్సన్ (వైస్ ప్రెసిడెంట్, AWS గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ డెలివరీ), విక్రమ్ శ్రీధరన్ (డైరెక్టర్,...

జూబ్లీహిల్స్ పోలింగ్ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఉండండి: మంత్రులకు రేవంత్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు హైదరాబాద్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. మంత్రులు ఇంటి ఇంటికీ తిరిగి ఓట్లు సేకరించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మంత్రులకు సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. నవంబర్ 9 వరకు ఈ...

ఒకే మహిళకు రెండు వైన్ షాపులు!

తెలంగాణలో వైన్ షాపుల టెండర్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అనేకమంది పోటీపడుతున్నారు. ఓ మహిళ రెండు వైన్ షాపులు దక్కించుకుంది. వ్యాపార అనుభవం లేకపోయినా ఆనందంలో మునిగిపోయింది. మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొని రెండు దుకాణాలు పొందింది. రెండు దుకాణాలకు దరఖాస్తు చేసి లక్కీ డ్రాలో విజేత అయింది. నిర్మల్ జిల్లా కేంద్రం...

మోంథా తుపానుతో తెలంగాణకు హై అలర్ట్

మోంథా తుపాను కారణంగా సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ రేపు భారీ అతిభారీ వర్షాలు పడతాయి. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్ జనగామ ఖమ్మం...

హైదరాబాద్‌లో రౌడీ షీటర్‌పై కాల్పులు

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన కాల్పుల ఘటనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. ఈ ఘటనలో క్లూస్ టీం పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ, రౌడీలు మరియు స్నాచర్‌లపై కఠిన చర్యలు...

కల్వకుంట్ల కవిత జనం బాట యాత్ర షురూ!

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి జనం బాట పేరుతో నాలుగు నెలల సుదీర్ఘ యాత్రను అక్టోబర్ 25న ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఫిబ్రవరి 13 వరకు 33 జిల్లాల్లో కొనసాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందల్‌వాయి టోల్‌గేట్ వద్ద బైక్ ర్యాలీలో పాల్గొని, జాగృతి కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు....
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img