Monday, March 2, 2026

#rcb

11 మంది చ‌నిపోతే రాద్ధాంత‌మా – సీఎం సిద్ధ‌రామ‌య్య‌

ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో ప‌లువురు మృత్యువాత ప‌డ‌టంపై క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య స్పందించారు. 11 మంది చ‌నిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగింద‌ని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే...

ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో విషాదం

ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న‌ ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగ‌ళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. 33మంది గాయపడ్డారు. వారికి ఆసు పత్రిలో చికిత్స అందిస్తున్నా రు.ఆర్సీబీ...

క‌ప్ కొట్టేసిన కోహ్లీ సేన‌!

ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలు చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img