బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని పార్టీ దాదాపు ఖరారు చేసింది. అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును అధ్యక్షుడిగా నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నామినేషన్ వేయాలని అధిష్ఠానం నుంచి ఆయనకు ఆదేశం అందింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీలోని పెద్దల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని...