టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో '500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి' అంటూ విజయ్ వ్యాఖ్యాలు చేశారు. హీరో విజయ్ దేవరకొండపై...
ఇటీవల ఓ పబ్‌లో బర్త్ డే పార్టీ అనంతరం సిబ్బందితో గొడవ పెట్టుకొని వార్తల్లోకి ఎక్కింది నటి కల్పిక. తాజాగా ఈమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్ లో పార్టీ చేసుకున్న కల్పిక బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు యాజమాన్యం ఆరోపించింది. దీనికి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...