సీతను తీసుకెళ్లాలంటే.. రావణాసురుడ్ని దాటాలంటున్న మాస్ మహారాజా!
మాస్ మహారాజా రవితేజ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకొస్తున్నాడు. ఇటీవల ‘ధమాకా’తో రూ.100 కోట్ల కబ్బులోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు అంతకుమించిన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘రావణాసుర’ టీజర్ తాజాగా విడుదలై...