ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడటంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 11 మంది చనిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే...
ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. 33మంది గాయపడ్డారు. వారికి ఆసు పత్రిలో చికిత్స అందిస్తున్నా రు.ఆర్సీబీ...
ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలు చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో...
భారత్, పాక్ మధ్య జరుగుతున్న ఆకస్మిక పరిణామాలతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ప్లేయర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ , పాకిస్తాన్ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు వారి...
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...