పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు...
పహల్గాం ఉగ్ర దాడిపై రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పాక్ సైన్యంపై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మతం...