Tuesday, October 21, 2025

BRS

కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం!

ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కావాలని ప్రభుత్వం ఇదివరకే గవర్నర్ ను కోరింది. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపి అరెస్ట్...

రేవంత్ రెడ్డి పెద్ద తుగ్లక్…!

సీఎం రేవంత్ రెడ్డి పెద్ద తుగ్లక్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి పేరు వినగానే కూలగొట్టడం, కేసులు పెట్టడం, కక్షసాధింపులే గుర్తుకువస్తాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి తలకు మాసినోడు చెరిపేస్తే కేసీఆర్ పేరు పోదని, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. అధికారం అడ్డంపెట్టుకొని...

కాంగ్రెస్ మంత్రి రోజుకు రెండు ఫుల్లు బాటిల్లు తాగుతడు!

కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి రోజుకు రెండు ఫుల్లు బాటిల్లు తాగుతాడని ఆరోపించారు. స్వయాన కాంగ్రెస్ నేతలే ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆ మంత్రి అమెరికాకు వెళ్తే ఉదయం లేచినప్పటి నుంచి మంచి నీళ్లు ముట్టుకోడని…...

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా?

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీంట్లో భాగంగా కవిత మందీమార్బలంతో హస్తినకు వెళ్లొచ్చారు. మహిళల దినోత్సవం కలసిరావడంతో పనిలోపనిగా అక్కడ దీక్ష కూడా...

కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..!

కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..! బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఫేమస్ అయిపోయారు. లిక్కర్ స్కామ్​ విచారణలో భాగంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ ముందు హాజరయ్యేందుకు హస్తినకు చేరుకున్న కవిత మాస్టర్ స్కెచ్ చూసి జాతీయ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. దేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్​ సహా తమను...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img