తనపై తన కూతురు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.ఈ లేఖలో తన కూతురు క్రాంతి చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. తన చిన్న కొడుకు గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. తన...
ఏపీలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె...
ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం పూర్తయ్యిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజా స్వామ్యం గెలిచిన రోజు అని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని...
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ నేడు తెనాలిలో పర్యటించారు. ఇటీవల పోలీసులు నడిరోడ్డుపై చితకబాదిన యువకుడు జాన్ విక్టర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా జాన్ తల్లిదండ్రులు పోలీసులు తమ కొడుకును చిత్రహింసలకు గురి చేశారని చెబుతూ బాధపడ్డారు. వైసీపీ తమకు అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు....
సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రభుత్వ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...
ఏపీలో మెగా డీఎస్సీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం మెగా డీఎస్సీపైన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, జూన్ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఆన్‌లైన్ పద్ధతిలో జరుగనున్నాయి. మొదట టీజీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. చివరలో ఎస్జీటీలకు...
కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని జైలులో అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేడు ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ భార్య పంజశ్రీకి ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, ఆమెను...
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని విమర్శించారు. ఈ మేరకే ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దాచేపల్లి పోలీసులు...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...