Tuesday, April 28, 2026

కాలినడకన తిరుమలకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి

Must Read

తిరుమల శ్రీవారిని తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లిన నితీశ్ కుమార్.. మోకాళ్లపై మెట్లు ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేశాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన ఆయన.. మెల్‌బోర్న్‌ టెస్టులో జట్టును ఫాల్ ఆన్‌ గండం నుంచి బయటపడేశాడు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -