Monday, October 20, 2025

ఐపీఎల్ వాయిదా

Must Read

భార‌త్‌, పాక్ మ‌ధ్య జ‌రుగుతున్న ఆక‌స్మిక‌ ప‌రిణామాలతో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ప్లేయ‌ర్ల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. భారత్ , పాకిస్తాన్ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు వారి సిబ్బంది ప్రయాణించాల్సి ఉన్న నేప‌థ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్‌లో 58 ఆటల నిర్వహించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -