Sunday, August 31, 2025

హైదరాబాద్‌లో నేటి నుంచి వైన్స్ బంద్

Must Read

హైదరాబాద్‌లో మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జ‌రుగ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నిక‌లో బీజేపీ, ఎంఐఎం అభ్య‌ర్థులు పోటీలో ఉన్న నేప‌థ్యంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -