Monday, October 20, 2025

మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా

Must Read

ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టిన మ‌హ‌మ్మారి క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్త‌గా 257 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార‌త్‌తో పాటు ప‌లు దేశాల్లో కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల న‌మోదైన కేసుల్లో ఓ మ‌హిళ‌, బాలుడు క‌రోనాతోనే మృతి చెందిన‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -