Friday, May 9, 2025

నారాయణ కాలేజీలో మరో ఆత్మహత్య!

Must Read

నారాయణ కాలేజీలో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన విద్యార్థిని అనూష, హైదరాబాద్ శివారు బాచుపల్లి నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దసరా సెలవుల తర్వాత తల్లిదండ్రులు ఆదివారం ఆమెను కాలేజీలో వదిలేసి వెళ్లారు. అనూష స్పృహ కోల్పోయిందని సోమవారం పేరెంట్స్ కు ఫోన్ వచ్చింది. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లే సరికి అనూష ఉరి వేసుకొని మృతి చెందిందని తెలిపారు. డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంతో ఆందోళనకు దిగారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నూతన పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్

ఇటీవ‌ల‌ పోప్ ఫ్రాన్సిస్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌దుప‌రి పోప్ ఎవ‌రు అవుతార‌న్న దానిపై కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ న‌డిచింది. కాగా, తీవ్ర...
- Advertisement -

More Articles Like This

- Advertisement -