Thursday, March 12, 2026

ఏపీలో వర్షాలు

Must Read

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంలోని ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కోనసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ అప్పపీడనం ప్రభావంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలెర్ట్‌ అయింది. హోమంత్రి అని డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -