Wednesday, October 22, 2025

రేపు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ!

Must Read

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై జరిగే సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి గాంధీ ఐడియాలజీ సెంటర్ కు వెళ్తారు. పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -