Wednesday, October 14, 2026

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిట్ ముందుకు ప్ర‌కాశ్ రాజ్

Must Read

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు మరింత ఉధృతమవుతోంది. సిట్ ముందు హీరో విజయ్ దేవరకొండ, యూట్యూబర్ సిరి హనుమంతు హాజరయ్యారు. విజయ్‌ను రెండు గంటలు, సిరిని నాలుగు గంటలు అధికారులు ప్రశ్నించారు. ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తాలు, డబ్బు రాకపోకలు, యాప్ సంస్థలతో ఒప్పందాలు గురించి వివరాలు అడిగారు. ఆర్థిక లావాదేవీల ఆధారాలు సేకరిస్తూ డబ్బు మార్గాలు, ఖాతాలు, వెనుక ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నారు. నేడు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన కూడా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లో పాల్గొన్నట్టు సమాచారం. తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం ముఠాలను బయటపెట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -