Saturday, August 30, 2025

మంగ్లీ బ‌ర్త్ డేలో మ‌ద్యం.. గంజాయి

Must Read

టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుక‌ల్లో విదేశీ మ‌ద్యం, గంజాయి వినియోగించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. చేవెళ్ల‌లోని ఓ రిసార్టులో త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం రాత్రి మంగ్లీ కొంద‌రు సినీ, రాజ‌కీయ స‌న్నిహితుల‌కు పార్టీ ఇచ్చింది. ఈ రిసార్టుపై పోలీసులు దాడి చేశారు. ఈ క్ర‌మంలో ల‌భించిన‌ విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్న పలువురికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించ‌గా గంజాయి వినియోగించిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌పై చేవెళ్ల పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదైంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -