Wednesday, October 22, 2025

రైతులు మామూళ్లు ఇవ్వాల్సిందే!

Must Read

ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని అనుమతులు లేకుండా ఆక్వా చెరువులు నడుపుతున్న యజమానులు.. ప్రతి నెలా మామూళ్లు చెల్లించాలని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అధికారుల సమక్షంలోనే ఈ హెచ్చరిక చేయడంతో అందరూ కంగుతున్నారు. దీనిపై ప్రతిపక్ష వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. మైనింగ్, లిక్కర్ మాఫియాకు తోడు ఇప్పుడు ఆక్వా ఆదాయంపై చంద్రబాబు కన్నేశారని విమర్శిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -