Saturday, January 25, 2025

సౌత్ కొరియాలో ప్లైట్ క్రాష్!

Must Read

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్ వే నుంచి దూసుకెళ్తున్న విమానం ఒక్కసారిగా అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. 28 మంది అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విమానం మొత్తం 181 మంది ప్రయాణిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి ముయాన్ కు వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -