Thursday, January 15, 2026

ఎక్స్ లో జ‌గ‌న్ సంచ‌ల‌న పోస్ట్

Must Read

ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న పోస్ట్ చేశారు. మీడియా స‌మావేశంలో కూట‌మి ప్ర‌భుత్వం, సీఎం చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం జాతీయ మీడియా సంస్థ‌ల‌ను ట్యాగ్ చేస్తూ ఆయ‌న చేసిన పోస్టు వైర‌ల్‌గా మారింది. ఈరోజు ప్రెస్ మీట్ లో, మన రాష్ట్రం మరియు ప్రజలను ప్రభావితం చేసే కీలక అంశాలను నేను ప్రస్తావించాను. లిక్కర్ కేసుపై వాస్తవాలు – పూర్తి వాస్తవ డేటాతో అబద్ధాలు మరియు కల్పిత కథనాల లోతైన అంశాన్ని వెలికితీశాను. రెడ్ బుక్ ఫైల్స్, వ్యతిరేకతను బ‌హిర్గతం చేయ‌డంతో పాటు, ప్ర‌స్తుత‌ రాజకీయాల తీరు, అధికార దుర్వినియోగాన్ని బహిర్గతం చేస్తున్నాం. వైసీపీని లక్ష్యంగా చేసుకున్న దాడులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారిపై పెరుగుతున్న వేధింపులను ఇక్క‌డ తెల‌పాల‌ని నిర్ణ‌యించాం అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ఓ లింక్‌ను షేర్ చేశారు. ఈ పోస్టులో స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్‌ను జ‌గ‌న్ విడుద‌ల చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -