Monday, December 9, 2024

కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

Must Read

ఇండియన్ స్టాక్ మార్కెట్ మరోసారి కుప్పకూలింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి వల్ల మార్కెట్ పడిపోయింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు దిగజారింది. నిఫ్టీ మళ్లీ 24వేల కంటే తక్కువకు పడిపోయింది. ఒక్క సెషన్ లోనే రూ.6లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండడం, ట్రంప్ విజయం తర్వాత డాలర్ విలువ బలపడడం నష్టాలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -