Wednesday, February 5, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట

Must Read

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 28 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. హరీశ్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి.చక్రధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -