Thursday, December 26, 2024

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

Must Read

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ సందేశం పంపినట్లు తెలుస్తోంది. తనకు 30 వేల డాలర్లు ఇవ్వకపోతే బాంబులు పేలుస్తామని పేర్కొన్నాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా స్కూళ్లను తనిఖీ చేశారు. పలు యాజమాన్యాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. పిల్లల్ని ఇంటికి పంపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రేవతి మరణించినట్లు నాకు చెప్పలేదు

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -