Monday, October 20, 2025

పాకిస్తాన్‌కు గుణ‌పాఠం చెప్పాలి – అసదుద్దీన్ ఓవైసీ

Must Read

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ దాడులను స్వాగతిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మరో పహల్గామ్‌ లాంటి ఉగ్రదాడి జరగకుండా పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాల‌ని తెలిపారు. పాక్ ఉగ్ర‌ స్థావరాలను అన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయాలంటూ జై హింద్ అని ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -