Tuesday, October 21, 2025

రష్యా, ఉత్తర కొరియా మధ్య కీలక ఒప్పందం

Must Read

రష్యా, ఉత్తర కొరియా మధ్​య కీలక ఒప్పందం జరిగింది. శత్రు దేశాలు యుద్ధానికి వస్తే ఒకరికి ఒకరు సహకరించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఎంవోయూను ఇరు దేశాలు ఆమోదించాయి. ఈ ఏడాది జూన్ లోనే ఈ డీల్ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే రష్యా కోసం ఉత్తర కొరియా భారీ సైన్యాన్ని పంపింది. ఉక్రెయిన్ తో ఉత్తర కొరియా సైనికులు సైతం పోరాటం చేస్తున్నారు. రష్యాకు ఆయుధాలు కూడా సరఫరా చేస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -