Saturday, April 19, 2025

నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు ముందస్తు బెయిల్

Must Read

ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లు, పోలీసులకు హైకోర్టు ఊరట లభించింది. ఈ కేసులో ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతురావు, సీఐ సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని కాంతిరానా, విశాల్ గున్నీ, తదితరులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట - చిలుకూరు మండలం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -