Sunday, June 15, 2025

సింధు నదిలో 33 టన్నుల బంగారం!

Must Read

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, అటోక్ జిల్లాలో సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. ఈ నిల్వలు దాదాపు 32.6 టన్నుల బంగారమని, వాటి విలువ రూ.18 వేల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ ఈ వివరాలను ధ్రువీకరించింది. ఈ వార్త పాకిస్థాన్ ప్రజలకు కొత్త ఆశల్ని నింపింది. పాక్‌లో ప్రస్తుతం నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -