Tuesday, May 12, 2026

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్

Must Read

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేలు, ఇద్దరి పూచికత్తుపై ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11గా బన్నీని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు 12 గంటల్లోనే మధ్యంతర బెయిల్ వచ్చింది. రాత్రంతా జైలులో ఉండి మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లాడు. అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్‌కు తాజాగా కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -