Saturday, April 26, 2025

సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారా..అయితే ఇది చదవండి

Must Read

సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారా.. సెక్స్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఆహారం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మగవారు ఈ ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయలో సిట్రులిన్ అనే పోషకం వల్ల రక్త నాళాల్లోకి రక్తం వేగంగా ప్రవహించి అంగ స్తంబన సామర్థ్యాన్ని పెంచుతుంది. సిట్రులిన్ పుచ్చకాయలో పుష్కలంగా ఉంటుంది.

అరటి పండు:

అరటిపండు కూడా సెక్స్ సామార్థ్యాన్ని పెంచుతుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, బ్రోమోలిన్ ఎంజైములు, కిలేటింగ్ లవణాలు ఉంటాయి. టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని విరివిగా పెంచుతాయి.

చాక్లెట్:

చాక్లెట్ లు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. కోకో సెరోటోనిన్ అనే రసాయనాలు చాక్లెట్ లో ఉండటం వల్ల మహిళలు సెక్స్ లో తృప్తిగా అనుభూతిని పొందుతారు.

డ్రై ఫ్రూట్స్, నట్స్ :

సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి డ్రై ఫ్రూట్స్, నట్స్ చాలా మంచి ఫలితాన్నిస్థాయి. పురుషుల్లో శుక్రకణాల స్థాయిని పెంచుతాయి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

మ‌తం గురించి మాట్లాడొద్దు – ఏకనాథ్ షిండే

పహల్గామ్ ఉగ్రదాడి నేప‌థ్యంలో ఓ మ‌తానికి చెందిన వారిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -