Tuesday, April 28, 2026

హస్త ప్రయోగం వల్ల కలిగే లాభాలు..నష్టాలు..?

Must Read

హస్త ప్రయోగం అనేది చాలా మంది పురుషులు చేస్తుంటారు. హస్తప్రయోగం అనేది చేసుకోవడం వల్ల ఇబ్బందులు లేవు. కానీ ఎక్కువగా చేసుకోవడం వల్ల దుష్పరినామాలు వస్తాయి. దీని వల్ల పెండ్లి తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యోని సున్నితంగా ఉండటం వల్ల అంగం రాపిడీ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చేతితో హస్తప్రయోగం చేసినప్పుడు అంగంలో వచ్చే 8ఎంఎల్ బ్లెడ్ వచ్చి బ్యాక్ వెల్లి పోతుంది. అతిగా హస్తప్రయోగం చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. హస్తప్రయోగంతో అంగంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సంతాన సమస్యలు హస్తప్రయోగం ఎక్కువగా చేసుకోవడం వల్ల రావొచ్చు. భర్యా, భర్తలు ఇద్దరూ దూరంగా ఉండటం వల్ల కూడా సెక్స్ సమస్యలు వస్తాయి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -