Tuesday, October 21, 2025

ఆ రోజు హీరోను కాలుతో తన్నాల్సి వచ్చింది: ఎస్పీ శైలజ

Must Read

ఆ రోజు హీరోను కాలుతో తన్నాల్సి వచ్చింది: ఎస్పీ శైలజ

తెలుగు సినీ ప్రేక్షకులను తన గాత్రంతో అలరించిన గాయకుల్లో ఆమె ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ స్వరం మధురపై.. అభిమానుల మదిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆమె ఎవరో కాదు.. ఎస్పీ శైలజ. అలాంటి శైలజ తన కెరీర్​లో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలను ఓ టీవీ షోలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. ‘సాగరసంగమం’ సినిమాలో హీరో కమల్​హాసన్​ను కాలితో తన్నే సీన్ చేయాల్సి వచ్చిందన్నారు. తాను ఎంత ప్రయత్నించినా కాలు వెనక్కి వచ్చేసేదని.. అయితే దర్శకుడు విశ్వనాథ్ అవి పాత్రలు మాత్రమేననడంతో చేయగలిగానన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -