Saturday, April 12, 2025

నా రక్తం మరుగుతోంది.. వైరల్ వీడియోపై మంచు లక్ష్మి సీరియస్!

Must Read

నా రక్తం మరుగుతోంది.. వైరల్ వీడియోపై మంచు లక్ష్మి సీరియస్!

టాలీవుడ్ స్టార్ నటి మంచు లక్ష్మి ఎంత డేరింగ్, డాషింగ్​గా ఉంటారో తెలిసిందే. సినిమాలను పక్కనబెడితే జనరల్ ఇష్యూస్​ మీదా ఆమె స్పందిస్తూ ఉంటారు. తాజాగా మధ్యప్రదేశ్​లో జరిగిన ఓ ఘటనపై ఆమె రియాక్ట్ అయ్యారు. భోపాల్​లో రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమ్మాయిని అడ్డగించాడో పోలీసు. ఆమె మీద అభ్యంతరకరంగా చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలిక ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణాన్ని చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందంటూ ట్వీట్ చేసింది. ఆడవాళ్లను కాపాడాల్సిన పోలీసే ఇంతటి దురాగతానికి పాల్పడితే ఇంకెవరిని సాయం అడుగుతామని ఆవేదన చెందుతున్నారు మహిళలు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -