Friday, April 17, 2026

నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్!

Must Read

నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్!

యూఎస్లోని లాస్ ఏంజెల్స్లో 95వ ఆస్కార్స్ వేడుక వైభవంగా జరిగింది. అంతర్జాతీయ సినిమా తారలు ఇందులో సందడి చేశారు. ఈ వేడుకల్లో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ కూడా పాల్గొనడం విశేషం. భర్త ఆసర్ మాలిక్తో కలసి వేడుకలకు ఆమె అటెండ్ అయ్యారు. ఆమె నిర్మించిన ‘స్ట్రేంజర్ ఎట ద గేట్’ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో నామినేట్ అయింది. కాగా, ఈవెంట్ జరుగుతున్నప్పుడు హోస్ట్ జిమ్మి కిమ్మెల్ మలాలాలను ఓ వివాదాస్పద ప్రశ్న అడిగాడు. క్రిస్ పైన్పై హ్యారీ స్టైల్స్ ఉమ్మి వేశాడని మీరు భావిస్తున్నారా? అని క్వశ్చన్ చేశాడు. దీనికి మలాలా ఘాటుగా బదులిచ్చారు.

‘నేను ఇక్కడ శాంతి గురించే మాట్లాడేందుకే వచ్చాను. అదే మాట్లాడతాను’ అని మలాలా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్, ఫేస్బుక్లో వైరల్ అవుతున్నాయి. కాగా, కొన్నాళ్ల కింద అమెరికన్ గాయకుడు, రచయిత హ్యారీ స్టైల్స్ ఓ వివాదంలో కూరుకుపోయారు. గ్రామీ అవార్డు విజేతగా నిలిచిన హ్యారీ.. వెనీస్‌లో జరిగిన డోంట్ వరీ డార్లింగ్ ప్రీమియర్ సందర్భంగా యూఎస్ నటుడు క్రిస్ పైల్‌పై ఉమ్మి వేశారనేది అత్యంత హాట్ టాపిక్గా మారింది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -