Thursday, March 12, 2026

అవతార్ 2 పదిరోజుల్లో కలెక్షన్ లు ఎంతో తెలుసా..?

Must Read

అవతార్ 2 విడుదలైన పదిరోజుల్లో భారీ కలెక్షన్లు సాధించింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హోస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.7,000 కోట్ల వసూలు సాధించి టాప్ 5 లో నిలిచింది. భారత్ లో ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -