Monday, April 14, 2025

OTTలోకి వచ్చేస్తున్న అవతార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Must Read

OTTలోకి వచ్చేస్తున్న అవతార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘అవతార్’.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉబలాటం ఉంటుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ‘అవతార్ 2’ త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటైన ఈ జేమ్స్ కామెరూన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

మార్చి 28న ‘అవతార్ 2’.. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీతో పాటు మరికొన్ని ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో రిలీజ్ కానుంది. అయితే కొన్ని రోజుల పాటు అద్దె చెల్లించి చూడాల్సిందే. రెంట్ ఆన్ డిమాండ్ బేసిస్ కింద ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తోంది మూవీ టీమ్.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

అంబేద్క‌ర్ కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. పార్టీ కార్యాల‌యంలో అంబేద్కర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -