తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై సాధ్యమైనంత కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల పవిత్రత, ధార్మికత రక్షణ కోసం సనాతన...
అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి నాగబాబు అండగా నిలవడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ఒక సంఘటనకు పలు కోణాలు ఉంటాయని, జానీ మాస్టర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో...