Friday, August 29, 2025

Sports

లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్

ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు లక్నో.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ యాజమాని సంజీవ్ గోయెంకా అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ కెరీర్‌లో 111 మ్యాచులు ఆడిన రిషబ్...

రంజీ ట్రోఫీకి నిరాకరించిన కోహ్లీ!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజి ట్రోఫీ సిరీస్‌లో పాల్గొనేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. తాను రంజీలు ఆడలేనని కోహ్లీ బీసీసీఐ యాజమాన్యానికి తెలిపినట్లు సమాచారం. దీనికి కారణం ఆయన మెడనొప్పితో బాధపడటమేనని తెలుస్తోంది. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అనారోగ్య కారణాల వల్ల అంతర్జాతీయ...

IML: టీమిండియా కెప్టెన్‌గా సచిన్‌!

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 16న ముగియనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ లీగ్‌లో రిటైర్‌ అయిన క్రికెటర్లు పాల్గొంటారు. ఇక, టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా...

ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్‌ పెళ్లి?

టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌‌కు ఓ ఎంపీతో నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్‌, సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్. దీంతో చాలా మంది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నిశ్చితార్థంపై...

టీమిండియా కెప్టెన్సీ రేసులో యశస్వి జైస్వాల్

రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్‌ రిటైర్మెంట్‌పై చర్చ జరిగింది. అయితే, ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్‌.. బోర్డర్‌-గావాస్కర్‌ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో టెస్టుల నుంచి కూడా తప్పుకోనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ మరి కొంత కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని...

కాలినడకన తిరుమలకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి

తిరుమల శ్రీవారిని తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లిన నితీశ్ కుమార్.. మోకాళ్లపై మెట్లు ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేశాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన ఆయన.. మెల్‌బోర్న్‌ టెస్టులో...

రోహిత్ ‘యూ-టర్న్‌’ గంభీర్‌కు నచ్చలేదా?

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. దానిపై సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఒత్తిడి చేయడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. అయితే, రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం కోచ్ గౌతమ్ గంభీర్‌ని అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం...

బిగ్‌బాస్‌లోకి క్రికెటర్లు?

దేశవ్యాప్తంగా విభిన్న భాషలలో ప్రేక్షకాదరణ కలిగిన టీవీ రియాలిటీ షో 'బిగ్‌బాస్' ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 కొనసాగుతోంది. ఈ షో వీకెండ్‌లో క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ పాల్గొననున్నారు. వీరు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ధనశ్రీ.. చాహల్...

రోహిత్‌-కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్?

టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఫెయిలైన రోహిత్-కోహ్లీకి బీసీసీఐ గట్టిగా హెచ్చరికలు పంపిందని తెలుస్తోంది. వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీనే చివరి అవకాశమని.. అందులో గానీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా, రిజల్ట్...

తెలుగోడికి ఆ సత్తా ఉంది: ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని మరింత ముందు స్థానంలో ఆడించవచ్చన్నాడు. బౌలింగ్ మెరుగు పరుచుకుంటే నితీశ్...

Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...