Thursday, September 19, 2024

Reviews

‘పెదకాపు’కు ఊహించని టాక్.. TDPకి గూస్‌బంప్స్ అని చెప్పి ఇలా చేశారేంటి?

ప్రస్తుత టాలీవుడ్ డైరెక్టర్స్లో విభిన్నమైన ఇమేజ్ కలిగిన వారిలో ఒకరు శ్రీకాంత్ అడ్డాల. తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలను తీయడంలో ఆయన్ను దిట్టగా చెప్పొచ్చు. కుటుంబ నేపథ్య కథల్లో మంచి ఎమోషన్స్ ను జోడించి అందంగా ప్రెజెంట్ చేయడం శ్రీకాంత్ అడ్డాలకు వెన్నతో పెట్టిన విద్య. సాఫ్ట్ మూవీస్ తీస్తూ వచ్చిన ఆయన...

‘జాన్ విక్-4’ రివ్యూ.. ఈ మూవీ ఎలా ఉందంటే!

‘జాన్ విక్-4’ రివ్యూ.. ఈ మూవీ ఎలా ఉందంటే! మూవీ: జాన్ విక్-4 రిలీజ్ డేట్ : మార్చి 23, 2023 తారాగణం: కీను రీవ్స్, డోనీ యెన్, బిల్ స్కార్స్‌గార్డ్, లారెన్స్ ఫిష్‌బర్న్, హిరోయుకి సనాడ, షామియర్ ఆండర్సన్, లాన్స్ రెడ్డిక్, రినా సవయామా, స్కాట్ అడ్కిన్స్, ఇయాన్ మెక్‌షేన్ డైరెక్టర్: చాడ్ స్టాహెల్స్కీ ప్రొడ్యూసర్స్: బాసిల్ ఇవానిక్, ఎరికా...

Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ సినిమా: రంగమార్తాండయాక్టర్స్: ప‌్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్‌, అన‌సూయ‌, ఆద‌ర్శ్‌, భ‌ద్రం, వేణు, అలీ రెజా, స‌త్యానంద్.డైలాగ్స్: ఆకెళ్ల శివ‌ప్ర‌సాద్‌సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లిమ్యూజిక్: ఇళయరాజానిర్మాత‌లు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డిద‌ర్శ‌క‌త్వం: కృష్ణవంశీనిర్మాణ సంస్థ‌: హౌస్‌ఫుల్ మూవీస్‌, రాజ‌శ్యామ‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌రిలీజ్ డేట్: 22-03-2023 తెలుగులో...

Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..!

Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..! సినిమా: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, శ్రీవిద్య, హరిణి, అభిషేక్ మహర్షి, సౌమ్య వారణాసి తదితరులుసంగీత దర్శకుడు: కళ్యాణి మాలిక్ఎడిటర్: కిరణ్ గంటిసినిమాటోగ్రాఫర్: సునీల్ కుమార్ వర్మప్రొడ్యూసర్: విశ్వ ప్రసాద్డైరెక్షన్: శ్రీనివాస్ అవసరాలరిలీజ్...

OTT Review: రానా నాయుడు వెబ్​ సిరీస్​ ఎలా ఉందంటే..!

TT Review: రానా నాయుడు వెబ్​ సిరీస్​ ఎలా ఉందంటే..! ఇప్పుడు అంతటా వెబ్​సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్​లోనూ ఈ ట్రెండ్ జోరందుకుంటోంది. బిగ్ హీరోలు కూడా ఈ దిశగా అడుగులేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, హ్యాండ్సమ్ హంక్ నటించిన వెబ్ సిరీస్​ ‘రానా నాయుడు’ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ...

రివ్యూ: యాంగర్ టేల్స్ వెబ్​ సిరీస్ ఎలా ఉందంటే..!

రివ్యూ: తెలుగులో వచ్చే ఒకప్పుడు వెబ్ సిరీస్​లు పెద్దగా ఆకట్టుకునేవి కాదు. అయితే ఈమధ్య మాత్రం కాస్త మంచి కంటెంట్​తో సిరీస్​లు తీస్తున్నారు మన మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా మరో తెలుగు వెబ్ సిరీస్​ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘యాంగర్ టేల్స్’. నటుడు సుహాస్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్​లో యువ దర్శకులు వెంకటేశ్...

Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...