Tuesday, October 21, 2025

News

మరో టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు!

‌- మహిళా ఉద్యోగులకు అసభ్యకర మెసేజ్ లు సత్యవీడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు మరో మిత్రుడు తోడయ్యాడు. అతను కూడా టీడీపీ చెందిన వాడే. పేరు కొలికపూడి శ్రీనివాస్. తిరువూరు ఎమ్మెల్యే. అమరావతి రైతు ఉద్యమం పేరుతో వార్తల్లోకి ఎక్కిన కొలికపూడి శ్రీనివాస్ కు చంద్రబాబేతెలుగుదేశం నుంచి టికెట్ ఇచ్చాడు. కూటమి ఊపులో గెలిచి...

నాగార్జునపై కక్షసాధింపు.. కూల్చేసిన నెల రోజులకు కేసట!

ఇటీవల కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగింది. పార్టీలకు అతీతంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో మహిళలను లాగి అసత్య ఆరోపణలు చేశారు కొండా సురేఖ. ఇది కాంగ్రెస్...

కొండా సురేఖపై ఇండస్ట్రీ ఫైర్! అసలు ఏం జరిగిందంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ వివాదం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మంత్రి స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై.. సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. ఒక మహిళగా ఉండి, వేరొక మహిళపై తప్పుడు ఆరోపణలు చేసిన సురేఖ.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని...

తిరుమల లడ్డూ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం.. స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కల్తీ లడ్డూపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని.. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, సిట్(రాష్ట్రం) నుంచి ఇద్దరు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక్కరు ఉండాలని...

భాగ్యనగరంలో డీజేలపై నిషేధం

హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున్న రూల్స్ బ్రేక్ చేశారని, ఈసారి మరింత శృతిమించి వ్యవహరించారని సీవీ ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజేలపై నిషేధం విధించామన్నారు....

వరద సాయంపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వరద బాధితులకు అందాల్సిన పరిహారంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 97 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా...

మూసీలో కూల్చివేతలు షురూ

మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. తొలి దశలో రివర్ బెడ్ లో కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్, రసూల్ పురా, శంకర్ నగర్ లోని ఇండ్లను కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు

గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి ఈ దుశ్చర్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

డీఎస్సీ ఫలితాలు విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 2.45 లక్షల మందికి పైగా నిరుద్యోగులు పరీక్షలు రాశారు. జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి....

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం!

హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహించింది. నగరంలోని పలుచోట్ల కూల్చివేతలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా చట్టప్రకారం వ్యవహరించడం లేదని పేర్కొంది. ‘శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఆదివారం...

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...