Monday, January 26, 2026

News

హైడ్రాపై మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ భవనం కూల్చివేతపై దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “చట్టబద్ధంగా నోటీసు ఇవ్వకుండా ఉదయాన్నే ఎందుకు కూల్చారు? హైడ్రాకు అపరిమిత అధికారాలు ఇస్తే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా నియంత్రించలేని పరిస్థితి వస్తుంది” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికార...

కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డిపై సిట్ విచార‌ణ‌

టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. అవసరమైతే మళ్లీ హాజరు కావాలని సూచించారు. విచారణ అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చా....

కాపులే సీఎంలను నిర్ణయిస్తార‌న్న అంబ‌టి రాంబాబు!

1989 కాంగ్రెస్, 2024 చంద్రబాబు గెలుపున‌కు కాపులే కారణమని వైసీపీ నేత‌ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రేపల్లెలో జరిగిన కాపు కార్తీక సమారాధన సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ “1989లో వంగవీటి రంగా హత్య తర్వాత కాపులు కాంగ్రెస్‌ను గెలిపించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేసింది కూడా కాపులే. కాపులు...

టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కి ఊర‌ట‌

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2023లో నమోదైన టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసును తెలంగాణ హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ “చేయని తప్పుకు అర్ధరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. కార్యకర్తల ఒత్తిడికి తట్టుకోలేక కక్ష సాధింపుగానే కేసు పెట్టారు. ఈ తీర్పు ఆ కక్షలకు అద్దంపట్టింది....

ప‌దోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్

బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన తర్వాత జేడీయూ అధినేత నితీష్ కుమార్ రికార్డ్ స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నా గాంధీ మైదానంలో జరిగిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం...

సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. “సిగాచి పేలుడు బాధితులకు రూ. కోటి రూపాయల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చింది కేవలం 26 లక్షలు మాత్రమే. మిగతా 74 లక్షలు ఎక్కడ? ఇది మాట తప్పడం కాదా?” అని ప్రశ్నించారు. కార్మికులకు...

మావోయిస్టు నేతలపై హెబియస్ కార్పస్ పిటిషన్

మావోయిస్టు నాయకులు దేవజీ, మల్లా రాజిరెడ్డిని కోర్టు ముందు హాజరుపరచాలంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు “ఈ ఇద్దరూ మా అదుపులో లేరు. అరెస్టు చేసిన వారిని నియమాల ప్రకారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం” అని నివేదిక సమర్పించారు. కానీ పిటిషనర్ తరఫు న్యాయవాది “పోలీసులు ముందు...

రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలి – ఎమ్మెల్యే రాజాసింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “నీ అమ్మానాన్నలకు హనుమంతుడిపై విశ్వాసం ఉంది కానీ నీకు లేదంటున్నావు. నీకు విశ్వాసం లేకపోయినా అదే హనుమంతుడి పేరుతో బాహుబలి సినిమా తీసి ప్రభాస్‌తో శివలింగం ఎత్తించి కోట్ల రూపాయలు సంపాదించావు. శ్రీకృష్ణుడికి చెందిన 16 వేల మంది భార్యలను ‘లవర్స్’ అని...

హైదరాబాద్‌లో జగన్‌కు అభిమానుల ఘన స్వాగతం

వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆస్తుల కేసులో హాజరయ్యారు. గన్నవరం నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి కోర్టు వరకు దారంతా “జై...

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్ ట్రాటర్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మరోసారి స్పందించారు. “రాజమౌళి లాంటి ప్రభావశీల వ్యక్తి మాటలు వ్యక్తిగత అభిప్రాయంగా మిగలవు....

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...